Category Archives: రాజకీయం

గాంధీతాతా నువ్వే చెప్పు! – కంచ ఐలయ్య

గాంధీతాతా నువ్వే చెప్పు! 11_10_2011_004 Gandhi tata రావాలనుకున్న తెలంగాణ రాష్ట్రం రాక మా ప్రాంతపు ముగ్గురు నేతలు నువ్వు పుట్టిన రోజున నీ సమాధి దగ్గర నీ టోపి పెట్టుకొని కూర్చున్నారు. ఆ మూడు ఫోటోలు చూస్తే నాకు నువ్వు బతికి వుండగా మూడు కోతులకు చెడు మాట్లాడం, చెడు వినం, చెడు చూడం … Continue reading

Posted in రాజకీయం | అభిప్రాయములు

జాతీయ ప్రభుత్వం ఏర్పరచాలి—–”దేశం నిజం గా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుంది “

        జాతీయ ప్రభుత్వం ఏర్పరచాలి                  దేశం నిజం గా చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుంది .దిశా నిర్దేశం చేయ లేని ప్రధాని ,నిమ్మకు నీరెత్తి నట్లు మౌనమే నీ భాష వో చిన్ని మనసా అనుకుంటూ ,నీరో చక్ర వర్తి లా … Continue reading

Posted in రాజకీయం | 1 వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ లో హాలిడే మూడ్

       హాలిడే మూడ్ ఇన్ ఆంద్ర             వేసవి శలవులు అయి పోయి జూన్ లో schools ,colleges తేరిచారు .బిల బిల మంటూ విద్యార్ధులు చదువులు ప్రారంభించారు .ఇదే తరుణం లో ఇప్పటి దాకా భూములకు శలవు లిచ్చిన రైతన్నలు మళ్ళీ సేద్యం పనులు ప్రారంభిస్తారు … Continue reading

Posted in రాజకీయం | అభిప్రాయములు

బాలెట్ బాలే

             బాలెట్ బాలే  01 -ఖండిత హస్తాలతో వృద్ధ వీరుల వీరంగం తో –ధనస్వాముల ప్రాభవంతో -మౌన  నరసింహ రంగ ప్రవేశం 02 -రామ నామ భజన -వాజపేయి సృజన -కమల భావ రచన –భా.జ.పా .వివరణ 03 -దానా కుంభకోణం -వర్గ వైషమ్యం –చీలిక పెలిక రణ రంగం … Continue reading

Posted in రాజకీయం | మీ ఉద్దేశ్యం…

చంప దెబ్బల చండ్ర నిప్పుల చంద్ర బాబు

చంప దెబ్బల  చండ్ర నిప్పుల   చంద్ర బాబు         ,               గత రెండు దశాబ్దాల కాలమ్ లో ఆంద్ర ప్రదేశ్ ను పరిపాలించిన ముఖ్య మంత్రులలో గొప్ప ఆలోచన విజన్ ,అంకిత భావం ,పట్టుదల అవగాహన ,కార్య శూరత ,ప్రజల్ని సేవలో … Continue reading

Posted in రాజకీయం | 1 వ్యాఖ్య

” ఎర్ర పొద్దు ”గుంకిందా?

                                       ”  ఎర్ర పొద్దు ”గుంకిందా?          మే నెల పదమూడవ తేదీన  అయిదు రాష్ట్రాల ఎన్నిక ల ఫలితాలు చూడగానే  మనసు   ముప్ఫై అయిదు ఏళ్ళు వెనక్కి వెళ్ళింది .అప్పుడు బెంగాల్ లో జరిగిన ఒక సంఘటన కళ్ళల్లో మెదిలింది .అజయ్ కుమార్ ముఖేర్జీ అనేపెద్దమనిషి నిష్కల్మషుడు ,త్యాగి పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి గా వున్నాడు .అప్పుడు జ్యోతి బాసు మంత్రీ ,ఉప ముఖ్య మంత్రీ అని జ్ఞాపకం .బసు బాస్ లాగా పెత్తనం చెలాయించి ఆ పెద్దాయనను ఇబ్బంది పెట్టేవాడు .పాపం ఆ పెద్దమనిషి నోరు వాయి లేనివాడు .తన ప్రభుత్వం లో తన మాటకే విలువ లేక పోవటం తో కలకత్తా … Continue reading

Posted in కవితలు, రాజకీయం | అభిప్రాయములు

చిరంజీవి నేను సైతం ఆనాడు – ఈనాడు

”’;;”””నేను సైతం ప్రపంచాగ్ని కి  సమిధ నొక్కటి ఆహుతిచ్చాను”   ఆనాడు ” నేను సైతం సోనియగ్నికి సమిధనై ఆహుతవుతున్నాను ” ఈనాడు నేను సైతం హస్త రేఖ గా మారి పోయి ;;కొత్త పాత్రలో ఒదిగి పోతాను ”ఈనాడు’ ‘ నేను సైతం ప్రపంచాబ్జపు తెల్ల రేకై పల్ల విస్టాను” ఆ నాడు నేనుసైతం … Continue reading

Posted in రాజకీయం | 1 వ్యాఖ్య

మూడేళ్ళ క్రితం ప్రజా రాజ్యం మానియా ఇప్పుడేమో సోనియా మానియా

మూడేళ్ళ క్రితం ప్రజా రాజ్యం మానియా    ఇప్పుడేమో సోనియా మానియా        అందర్నీ పేస్ తుర్నిగిచ్చుకోమన్నవాడు   ఇక తనే తురనిగిచ్చుకోని fadeoutout అయాడు అట్టహాసంగా మండే సూర్యుణ్ణి తెచ్చి ఇప్పుడేమో అస్త(హస్త)గతం చేసాడు –ఇప్పటిదాకా చిరు హాసం,దరహాసం   ఇప్పుడిక అంతా చిర్రు బుర్రు వేషం ఆనాడు ఫులేకి గులాబీ … Continue reading

Posted in రాజకీయం | మీ ఉద్దేశ్యం…