Category Archives: సేకరణలు

మరుగున పడ్డ మహా మేధావి టూరింగ్

     మరుగున పడ్డ మహా మేధావి టూరింగ్           ఆయనరెండవ ప్రపంచ యుద్ధం లో నాజీ ల యుద్ధ రహస్యాలను చేధించి ప్రపంచాన్ని కాపాడాడు .ఈ  నాటి కంప్యూటర్ కు బీజాలు వేశాడు ,ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు ద్వారాలు తెరిచాడు  మహా మేధావిగా గొప్ప గణిత శాస్త్రవేత్త గా  గుర్తింపబడ్డాడు కాని చరిత్ర ఆయన్ను మర్చి పోయింది. ఆ మహాను భావుడే … Continue reading

Posted in సేకరణలు | Tagged | మీ ఉద్దేశ్యం…

కల్లోల కెరటం డొరోతి పార్కర్

  కల్లోల కెరటం డొరోతి   పార్కర్  ఉరక లెత్తే కవితా ప్రవాహం ,ఆవేశం ,దానికి తగ్గ ఆలోచన ,కొత్త పదాల సృష్టి ,విశృంఖలత ,వీర విహారం ,సెక్సు ,కలహాల కాపురం ,వ్యసన పంకిలం ,విపరీత మైన తాగుడు ,ఆందోళన ,డిప్రెషన్ ,అలజడి ,అస్తిత్వ నిరూపణ ల తో ఒక కల్లోల కెరటం గా , జాతి వజ్రం … Continue reading

Posted in సేకరణలు | Tagged | మీ ఉద్దేశ్యం…

మార్గ దర్శి మార్గరేట్అట్వుడ్

      మార్గ దర్శి మార్గరేట్అట్వుడ్ కవి ,రచయిత సమాజ సేవకురాలు ,సాంస్కృతిక చరిత్ర కారిణి ,పత్రికా సంపాదకురాలు ,బాల సాహిత్య సృష్టి కర్త,అన్నిటికి మించి మంచి అధ్యాపకు రాలు మార్గరేట్ అట్ వుడ్ .సృజనాత్మక సాహిత్య రచన లో నలభై ఏళ్ళు ప్రజలను ప్రభావితం చేసి సమకాలీన రచయితల్లో అన్నిటా అగ్రగామి గా నిలి … Continue reading

Posted in సేకరణలు | Tagged | మీ ఉద్దేశ్యం…

హిల్డా డూ లిటిల్

            హిల్డా డూ లిటిల్ H.D.గా అని అందరికి  సుపరిచిత మైన రచయిత్రి ,కవి హిల్డా డూ లిటిల్ .ప్రముఖ ఇమేజిస్ట్ కవులు ఎజ్రా పౌండ్ ,మూర్ ల చేత ఇమేజిస్ట్  ముద్ర పడినకవి, అమెరికా కవయిత్రి .ఆమె రచనలు సూటిగా ,గ్రీకు వారి మాటల్లా ఉంటాయని ప్రశంస పొందింది .ప్రయోజనాత్మక కవిత్వం రాసి మెప్పు … Continue reading

Posted in సేకరణలు | Tagged | మీ ఉద్దేశ్యం…

ప్రజా కవ యిత్రి ఫిలిస్ మెక్ గిన్లి

  ప్రజా కవ యిత్రి ఫిలిస్ మెక్ గిన్లి         ‘’నేను బాగా ఉపయోగ పడే దానిని అని నా నిశ్చితాభి ప్రాయం .యూని వేర్సిటి  లకు మాత్రమే కవిత్వం పరిమిత మై పోయి ,సామాన్యులకు సంబంధం లేకుండా పోయిన కాలం లో ,నేను నా కవిత్వం వల్ల లక్షలాది  చదువరు లకు   చేరు వైనాను .కవిత్వ ద్వారాలు తెరిచి ,గొప్ప కవిత్వం … Continue reading

Posted in సేకరణలు | Tagged | మీ ఉద్దేశ్యం…

నవ్వుల పందిరి – కాట్రగడ్డ వెంకటరావు – పరిచయం

నవ్వుల పందిరి డౌన్లోడ్

Posted in సేకరణలు | Tagged | మీ ఉద్దేశ్యం…

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –8

  వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –8                                                తండ్రీ కొడుకులకు గుడులున్న ”భైరవ కొండ ” బ్రహ్మకు ఆలయాలు ఉండటమే వింత అయితె ,ఆయన తండ్రి విష్ణువు తో కూడిన ఆలయం వుండటం మరీ వింత .ఆ విచిత్రానికి నిలయమే నెల్లూరు జిల్లా లోని ఉదయగిరికి దగ్గర లో ఉన్న భైరవ కొండ గ్రామం .ఒకే … Continue reading

Posted in సేకరణలు | Tagged | 1 వ్యాఖ్య

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –7

 వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –7                                                        నడుం లోతు నీటి లో శివ లింగం –           నల్గొండ జిల్లాలో నల్గొండకు అతి సమీ పం లో ”పాను గల్లు ”గ్రామం ఉంది .అక్కడున్న ఛాయా సోమేశ్వర ఆలయం ప్రసిద్ధ మైనది .ఆలయం చుట్టూ ఎనిమిది వైపులా చిన్న మండపాలున్డటం ప్రత్యేకత .వీటి మధ్యలో మూడు గర్భ … Continue reading

Posted in సేకరణలు | Tagged | 1 వ్యాఖ్య

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –6

      వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –6                                                 రస భాండ నిలయం -సిద్ధ వటం   కడప జిల్లా పెన్నా నదీ తీరాన సిద్ధ వటం అనే గ్రామం లో అనేక సిద్ధ పురుషులు ఉండే వారట .అందుకే ఆ పేరు సార్ధక మైంది .అందులో ”రస సిద్ధులు ”చాలా మంది ఉండే వారట .అక్కడ … Continue reading

Posted in సేకరణలు | Tagged | మీ ఉద్దేశ్యం…

వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –5

  వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –5                                                  లింగోద్భావాన్ని చూపే శివ లింగం గుంటూరు జిల్లా చండ వోలు లో చాలా పురాతన మైన ”లింగోద్భవ స్వామి ”దేవాలయం ఉంది .శివ రాత్రి నాడు లింగోద్భవ సమయం లో శివుడు ఇక్కడ లింగ రూపం పొందాడని ప్రజల విశ్వాసం .ఆ లింగం ఆది ,అంతాలను తెలుసు కోవ … Continue reading

Posted in సేకరణలు | Tagged | మీ ఉద్దేశ్యం…